World Senior Wrestling Championship: రవిందర్‌ ఓటమి  | World Senior Wrestling Championship: Ravinder Dahiya Lost Bronze Medal | Sakshi
Sakshi News home page

World Senior Wrestling Championship: రవిందర్‌ ఓటమి

Oct 4 2021 8:05 AM | Updated on Oct 4 2021 1:17 PM

World Senior Wrestling Championship: Ravinder Dahiya Lost Bronze Medal - Sakshi

World Senior Wrestling Championship: ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ రవీందర్‌ దహియాకు నిరాశ ఎదురైంది. నార్వేలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో ఆదివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్‌ 61 కేజీల విభాగం కాంస్య పతక పోరులో రవీందర్‌ 0–10తో హరుతున్యాన్‌ (అర్మేనియా) చేతిలో ఓటమి చవిచూశాడు. భారత్‌కే చెందిన పంకజ్‌ (57 కేజీలు), రోహిత్‌ (65 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్లో... యశ్‌ (74 కేజీలు), గౌరవ్‌  (79 కేజీలు), పృథ్వీరాజ్‌ (92 కేజీలు), అనిరుధ్‌ (125 కేజీలు) తొలి రౌండ్‌లో పరాజయం పాలయ్యారు.

చదవండి: Ind W Vs Aus W: 30 ఏళ్ల తర్వాత... తొలిసారిగా.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement