పంకజ్‌ అద్వానీ ఖాతాలో ఎనిమిదో ఆసియా టైటిల్‌  | Pankaj Advani Becomes 8th Time Asian Billiards Champion | Sakshi
Sakshi News home page

Pankaj Advani: పంకజ్‌ అద్వానీ ఖాతాలో ఎనిమిదో ఆసియా టైటిల్‌ 

Mar 20 2022 7:15 AM | Updated on Mar 20 2022 7:38 AM

Pankaj Advani Becomes 8th Time Asian Billiards Champion - Sakshi

దోహా: భారత మేటి క్యూ స్పోర్ట్స్‌ (బిలియర్డ్స్, స్నూకర్‌) ప్లేయర్‌ పంకజ్‌ అద్వానీ ఎనిమిదోసారి ఆసియా బిలియర్డ్స్‌ చాంపియన్‌గా నిలిచాడు. శనివారం జరిగిన ఆసియా బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో 36 ఏళ్ల పంకజ్‌ 6–2 (101–66, 100–0, 101–29, 44–100, 104–90, 101–21, 88–100, 101–78) ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన ధ్రువ్‌ సిత్వాలాపై గెలుపొందాడు. 2005, 2008, 2009, 2010, 2012, 2017, 2018లలో కూడా పంకజ్‌ ఆసియా బిలియర్డ్స్‌ టైటిల్‌ను సాధించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement