డానియల్‌కు ఆర్సీబీ వార్నింగ్‌.. ఆ వీడియో తీసేశారు!

IPL 2021: Daniel Christian Warned By RCB For Breach Of Contract - Sakshi

విరాట్‌ కోహ్లిపై వివాదాస్పద వ్యాఖ్యలే కారణం

న్యూఢిల్లీ:  గత కొన్నిరోజులుగా తన ఆటకన్నా ఒక వీడియో ద్వారా వార్తల్లో నిలుస్తూ వచ్చాడు ఆసీస్‌కు చెందిన ఆర్సీబీ ప్లేయర్‌ డానియల్‌ క్రిస్టియన్‌. ‘ ద గ్రేడ్‌ క్రికెటర్‌’ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. తమ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఐపీఎల్‌ కంటే డబ్యూటీసీ(వరల్డ్‌ టెస్టు చాంపియన్‌) ఫైనల్‌ ముఖ్యమని ఇప్పుడు దానిపైనే కన్నేశాడన్నాడు. ఆ క్రమంలోనే న్యూజిలాండ్‌ క్రికెటర్‌ జెమీసన్‌ వద్ద ఉన్న  డ్యూక్‌ బాల్స్‌ను వేయమని కోరినట్లు తెలిపాడు. అదే సమయంలో దానికి జెమీసన్‌ నిరాకరించాడన్నాడు. 

మరొకవైపు ఆర్సీబీ సమావేశాలకు పూర్తి స్థాయిలో హాజరుకావడం లేదని,  ఏదో కొన్నింటికి మాత్రమే వస్తున్నాడని ఆ ఇంటర్య్యూలో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఒక జట్టు కెప్టెన్‌ను అవమానపరిచేలా ఉన్న ఆ వీడియోపై ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే క్రిస్టియన్‌కు వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆ వీడియోను యూట్యూబ్‌ చానల్‌ నుంచి డిలీట్‌ చేయమని క్రిస్టియన్‌ స్వయంగా ‘ద గ్రేడ్‌ క్రికెటర్‌’కు విన్నవించుకున్నాడు. ఆ చానల్‌  హోస్ట్‌ అయిన సామ్‌ పెర్రీని ఆ వీడియోను తీసేయమని క్రిస్టియన్‌ అభ్యర్థించాడట.

ఈ విషయాన్ని సామ్‌ పెర్రీ తెలుపుతూ.. ‘ మాకు క్రిస్టియన్‌ నుంచి రిక్వెస్ట్‌ వచ్చింది. తన ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను తీసేయమని కోరాడు. ఇది ఐపీఎల్‌ నిబంధనల కాంట్రాక్ట్‌ ఉల్లంఘనలో భాగమట. అందుకు ఆ వీడియోను యూట్యూబ్‌ చానెల్‌లో వద్దన్నాడు. డానియల్‌పై గౌరవంతో దాన్ని తీసేశాం’ అని పెర్రీ తెలిపారు.  కాగా, ఐపీఎల్‌ ముగిసిన తర్వాత భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు మాంచెస్టర్‌ వేదికగా డబ్యూటీసీ ఫైనల్లోతలపడనున్నాయి. జెమీసన్‌ న్యూజిలాండ్‌ క్రికెటర్‌ కావడంతో పాటు అక్కడ డ్యూక్‌ బాల్స్‌ను వినియోగించనున్నారు. 

ఇక్కడ చదవండి: అదీ కెప్టెన్‌ అంటే: కోహ్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
IPL 2021: షర్ట్‌లు విప్పేసి మరీ హంగామా చేశారు!
'జాగ్రత్త.. సెహ్వాగ్‌కు తెలిసిందో ఇక అంతే' 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-05-2021
May 06, 2021, 11:04 IST
భారత్‌లో కోవిడ్‌ వీర విహారం చేస్తోంది. ఐపీఎల్‌ 2021కు కరోనా సెగ తగలకూడదని బయోబబుల్‌లో ఆటగాళ్లను ఉంచి ఎన్ని జాగ్రత్తులు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా...
06-05-2021
May 06, 2021, 06:01 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో కొత్త తరహా ఫిక్సింగ్‌కు ప్రయత్నం జరిగినట్లు తేలింది. ఇందు కోసం బుకీలు మైదానంలోనే పని చేసే క్లీనర్‌ను...
06-05-2021
May 06, 2021, 04:06 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడటంతో వివిధ ఫ్రాంచైజీలలో భాగంగా ఉన్న విదేశీ క్రికెటర్లు బయో బబుల్‌ను వదిలి తమ...
05-05-2021
May 05, 2021, 19:30 IST
సిడ్నీ: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ స్లేటర్‌ ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిస‌న్‌పై మ‌రోసారి విరుచుకుప‌డ్డాడు. కరోనా విజృంభణతో భారత్‌...
05-05-2021
May 05, 2021, 17:39 IST
ఢిల్లీ: కరోనా కారణంగా ఐపీఎల్‌ 2021 రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌...
05-05-2021
May 05, 2021, 16:52 IST
చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సీఎస్‌కే దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు...
05-05-2021
May 05, 2021, 16:18 IST
లండన్‌: బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌కు కరోనా సెగ తగలడంతో సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం...
05-05-2021
May 05, 2021, 08:00 IST
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)ని వేదికగా చేసుకొని విజయవంతంగా టోర్నీని ముగించింది.
05-05-2021
May 05, 2021, 07:46 IST
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ విజృంభణ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు వరుసగా కరోనా...
05-05-2021
May 05, 2021, 00:30 IST
ముంబై: ఐపీఎల్‌ అనూహ్యంగా వాయిదా పడటంతో దీనికి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలపై చర్చ మొదలైంది. లీగ్‌ ఆగిపోవడంతో బీసీసీఐకి సుమారు...
04-05-2021
May 04, 2021, 22:08 IST
ముంబై: భారత్‌లో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తూనే ఉన్నారు. కొవిడ్‌పై భారత్‌ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్‌...
04-05-2021
May 04, 2021, 21:33 IST
ఐపీఎల్‌ వాయిదా తర్వాత ట్వీట్‌ చేసిన సఫారీ పేసర్‌
04-05-2021
May 04, 2021, 21:15 IST
న్యూఢిల్లీ: బీసీసీఐ ఎంతో ప్రతిష్మాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ కరోనా పుణ్యానా రద్దు చేయాల్సి వచ్చింది. సోమవారం కేకేఆర్‌ ఆటగాళ్లు...
04-05-2021
May 04, 2021, 19:32 IST
ఢిల్లీ: సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆకట్టుకునే ప్రదర్శనను నమోదు చేశాడు. 7 మ్యాచ్‌లాడి 131 పరుగులు...
04-05-2021
May 04, 2021, 18:53 IST
ఢిల్లీ:  టీమిండియా ఆల్‌రౌండర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు రవీంద్ర జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌...
04-05-2021
May 04, 2021, 18:14 IST
లండన్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో...
04-05-2021
May 04, 2021, 18:06 IST
మీరు రాకండి.. భారత్‌లోనే ఉండండి: సీఏ
04-05-2021
May 04, 2021, 17:06 IST
మరో 10 రోజుల్లో ఐపీఎల్‌ రీషెడ్యూల్‌?
04-05-2021
May 04, 2021, 16:24 IST
లండన్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు చేసినట్లు బీసీసీఐ ప్రకటించగానే.. ''నా గుండె పగిలిందంటూ'' ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌...
04-05-2021
May 04, 2021, 15:51 IST
కోల్‌కతా: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కేకేఆర్‌ ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌లు కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top