IPL 2022: 'ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ ఆధిపత్యం చెలాయిస్తుంది'

I think Gujarat will have a slight edge over Rajasthan in finals Says Suresh Raina - Sakshi

ఐపీఎల్‌-2022 ఫైనల్‌ పోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇక అరంగేట్ర సీజన్‌లోనే అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ తొలి టైటిల్‌ సాధించడానికి ఉర్రూతలూగుతోంది. మరోవైపు రాజస్థాన్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి రెండోసారి టైటిల్‌ను ముద్దాడాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్‌-2022 విజేత ఎవరన్నది భారత మాజీ క్రికెటర్‌  సురేష్ రైనా అంచనా వేశాడు. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ కంటే గుజరాత్‌ టైటాన్స్‌ కొంచెం మెరుగ్గా కన్పిస్తుందని రైనా అభిప్రాయపడ్డాడు. 

"ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం చెలాయిస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారికి నాలుగు, ఐదు రోజులు మంచి విశ్రాంతి లభించింది. అదే విధం‍గా గుజరాత్‌ ఆటగాళ్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. అలా అని రాజస్తాన్‌ను కూడా తేలికగా తీసుకోలేము. రాజస్తాన్‌ కూడా అద్భుతమైన ఫామ్‌లో కూడా ఉంది  ఇక ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ చెలరేగితే.. అది రాజస్తాన్‌కు జట్టుకు కలిసిస్తోంది. అదే విధంగా అహ్మదాబాద్‌ వికెట్ అద్భుతంగా ఉంది. కాబట్టి బ్యాటర్లు మరోసారి చెలరేగే అవకాశం ఉంది" అని సురేష్ రైనా పేర్కొన్నాడు.

చదవండి: IPL 2022: ఫైనల్‌కు 6000 ‍మంది పోలీసులతో భారీ భద్రత.. కారణం అదేనా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

29-05-2022
May 29, 2022, 15:35 IST
టీమిండియా యవ బౌలర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్ స్పిన్నర్‌  రషీద్ ఖాన్...
29-05-2022
May 29, 2022, 14:50 IST
ఐపీఎల్‌-2022 తుది సమరానికి రంగం సిద్దమైంది. ఫైనల్‌ పోరులో అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి....
29-05-2022
May 29, 2022, 14:48 IST
కోహ్లి రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్న జోస్‌ బట్లర్‌!
29-05-2022
May 29, 2022, 12:58 IST
IPL 2022 Final GT Vs RR: ఐపీఎల్‌-2022 మెగా ఫైనల్‌ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌కు టీమిండియా మాజీ క్రికెటర్‌...
29-05-2022
May 29, 2022, 11:12 IST
IPL 2022 Final GT Vs RR- Winner Prediction: ఆస్ట్రేలియా క్రికెట​ దిగ్గజం, దివంగత షేన్‌ వార్న్‌ కోసమైనా...
29-05-2022
May 29, 2022, 09:09 IST
ఫైనల్లోనూ టాస్‌ కీలకం.. గెలిచిన జట్టు బ్యాటింగా? ఫీల్డింగా?
29-05-2022
May 29, 2022, 08:11 IST
ఆరెంజ్‌ క్యాప్‌ వాళ్లదే.. మరి పర్పుల్‌ క్యాప్‌?
29-05-2022
May 29, 2022, 04:32 IST
టోర్నీలో అడుగు పెట్టిన తొలిసారే ఫైనల్‌ చేరిన జట్టు ఒకవైపు... తొలి టోర్నీలో విజేత గా నిలిచిన 14 ఏళ్లకు...
28-05-2022
May 28, 2022, 20:25 IST
ఐపీఎల్‌-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రయాణం ముగిసింది. శుక్రవారం జరగిన క్వాలిఫయర్‌-2లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమి చెంది టోర్నీ...
28-05-2022
May 28, 2022, 18:34 IST
సౌతాఫ్రికా స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌.. ఐపీఎల్‌ మెగావేలంలో తొలి రౌండ్‌లో ఎవరు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అతన్ని...
28-05-2022
May 28, 2022, 18:07 IST
ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ స్సిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ బాల్‌తోనే కాకుండా బ్యాట్‌తో కూడా అదరగొడుతున్నాడు. అదే విధంగా క్రికెట్‌లో...
28-05-2022
May 28, 2022, 16:44 IST
ఒక్క ట్వీట్‌తో హృదయాలు గెలుచుకున్న ఆర్సీబీ
28-05-2022
May 28, 2022, 16:40 IST
''క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌'' అనే సామెత క్రికెట్‌లో సుపరిచితమే. ఎంత తక్కువ స్కోరు చేసినప్పటికి మెరుగైన ఫీల్డింగ్‌, క్యాచ్‌లతో మ్యాచ్‌...
28-05-2022
May 28, 2022, 16:10 IST
ఐపీఎల్‌-2022లో అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన క్వాలిఫయర్‌-2లో ఆర్సీబీని చిత్తు చేసి రాజస్తాన్‌ రాయల్స్‌ ఫైనల్‌కు చేరింది. కాగా రాజస్తాన్‌ విజయంలో...
28-05-2022
May 28, 2022, 16:01 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ అద్భుత ఆటతీరుతో ఫైనల్‌ చేరుకుంది. శుక్రవారం ఆర్‌సీబీతో జరిగిన క్వాలిఫయర్‌-2లో రాజస్తాన్‌ 7...
28-05-2022
May 28, 2022, 15:00 IST
157 ఎంతమాత్రం మంచి స్కోరు కాదు.. రాజస్తాన్‌ బౌలర్లపై సచిన్‌ ప్రశంసలు
28-05-2022
May 28, 2022, 14:28 IST
గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌ వ్యక్తిగతంగా...
28-05-2022
May 28, 2022, 13:31 IST
IPL 2022- Jos Buttler: ‘‘ఈ సీజన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగాను. అయితే, యాజమాన్యం, సహచర ఆటగాళ్ల...
28-05-2022
May 28, 2022, 13:02 IST
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. షార్ట్‌కట్‌లో ఆర్‌సీబీ. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ఫ్యాన్‌ ఫాలోవర్స్‌ కలిగిన జట్టుగా ఆర్సీబీ ఎప్పుడు ముందు...
28-05-2022
May 28, 2022, 12:34 IST
IPL 2022- RCB Virat Kohli: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్‌, టీమిండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌-2022లో... 

Read also in:
Back to Top