IPL 2021: డెబ్యూ మ్యాచ్‌లోనే గొడవ.. మోర్గాన్‌ మద్దతు

Heat Conversation Ravichandran Ashwin And Tim Southee Ian Morgan Support - Sakshi

Ravichandran Ashwin Vs Tim Southee..  ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ తరపున కివీస్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ  డెబ్యూ మ్యాచ్‌ ఆడాడు. అయితే ఆడిన తొలి మ్యాచ్‌లోనే సౌథీ గొడవ పడడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ బ్యాటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో మాటల యుద్దానికి దిగాడు. ఇంతలో మోర్గాన్‌ కలగజేసుకోగా.. వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ వచ్చి అశ్విన్‌ను దూరంగా తీసుకెళ్లాడు. అయితే వెళ్తూ వెళ్తూ అశ్విన్‌ సౌథీకి బ్యాట్‌ చూపిస్తూ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. ఇక సౌథీ వేసిన స్లోబాల్‌ను అశ్విన్‌ ఫ్లిక్‌ చేయగా.. గాల్లోకి లేవడంతో డీప్‌ స్వేర్‌లెగ్‌లో ఉన్న నితీష్‌ రాణా పరిగెత్తుకు వచ్చి క్యాచ్‌ అందుకున్నాడు. 

చదవండి: నరైన్‌ సూపర్‌ బౌలింగ్‌.. అయ్యర్‌కు బొమ్మ కనపడింది


Courtesy: IPL Twitter

కాగా ఇద్దరి మధ్య గొడవకు కారణం అంతకముందు ఓవర్‌ అట.. వెంకటేశ్‌ అయ్యర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ ఐదో బంతికి పంత్‌ రెండు పరుగులు తీశాడు. అయితే అశ్విన్‌ రెండో పరుగు కోసం వెళ్లగా.. అయ్యర్‌ బంతి అందుకోవడంలో విఫలమయ్యాడు. అయ్యర్‌కు అశ్విన్‌ అడ్డురావడంతో రనౌట్‌ మిస్‌ అయింది. అయితే ఇందులో అశ్విన్‌ తప్పు ఏం లేదు. ఇది మనసులో పెట్టుకొని సౌథీ అలా చేసి ఉంటాడని.. అందుకు మోర్గాన్‌ మద్దతు పలికాడంటూ అభిమానులు కామెంట్స్‌ చేశారు. 

చదవండి: T20 World Cup 2021: భువీ స్థానంలో అతనికి అవకాశం ఇస్తే మంచిదేమో!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

28-09-2021
Sep 28, 2021, 21:27 IST
ముంబై ఇండియన్స్‌ టార్గెట్‌ 136 ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి...
28-09-2021
Sep 28, 2021, 20:17 IST
Ashwin Roars After Eoin Morgan Duck Out.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ...
28-09-2021
Sep 28, 2021, 20:04 IST
Sreesanth Reveals Shocking Details Behind IPL Spot Fixing Saga: 2013 ఐపీఎల్ సీజ‌న్‌లో సంచలనం రేపిన స్పాట్...
28-09-2021
Sep 28, 2021, 19:46 IST
ఢిల్లీ జైత్రయాత్ర కేకేఆర్‌ అడ్డుకట్ట.. 3 వికెట్ల తేడాతో విజయం  వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు కేకేఆర్‌ అడ్డుకట్ట వేసింది....
28-09-2021
Sep 28, 2021, 18:51 IST
Steven Smith:  ఐపీఎల్‌ సెకెండ్‌ ఫేజ్‌లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లో 9...
28-09-2021
Sep 28, 2021, 18:38 IST
Rishabh Pant Almost Hits Dinesh Karthik.. ఢిల్లీ క్యాపిటల్స్‌, కేకేఆర్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ దినేశ్‌ కార్తిక్‌ను...
28-09-2021
Sep 28, 2021, 17:09 IST
Sunil Narine Super Bowling.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తడబడుతుంది. 16...
28-09-2021
Sep 28, 2021, 16:35 IST
Bhuvaneswar Repalce By Any Of These 3 Bowlers.. టి20 క్రికెట్‌లో బ్యాటింగ్‌ ఎంత ముఖ్యమో.. బౌలింగ్‌ కూడా అంతే...
28-09-2021
Sep 28, 2021, 14:31 IST
అతడు అద్భుతాలు చేయగలడు... టీ20 వరల్డ్‌కప్‌ తుదిజట్టు ఎంపికలో ముందు తన పేరే ఉంటుంది!
28-09-2021
Sep 28, 2021, 14:26 IST
కాగా టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను పోలి ఉన్న ఓ వ్యక్తి పాకిస్తాన్‌లోని
28-09-2021
Sep 28, 2021, 13:36 IST
టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ  భారత్‌ తరుపున ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే బాగుంటుందని
28-09-2021
Sep 28, 2021, 12:44 IST
Virat Kohli’s Shirtless Photo During RCB’s Pool Session: ప్రపంచంలోనే అంత్యంత ప్రజాదరణ పొందిన క్రికటర్‌ల్లో టీమిండియా కెప్టెన్...
28-09-2021
Sep 28, 2021, 11:06 IST
చక్రవర్తి బౌలింగ్‌లో ధోని అవుట్‌ అయిన విధానం చూశాం. 40 ఏళ్ల ధోని అలసిపోతున్నాడేమోనన్న ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌
28-09-2021
Sep 28, 2021, 09:35 IST
దురదృష్టవశాత్తూ మళ్లీ కనిపించకపోవచ్చన వార్నర్‌.. అభిమానుల భావోద్వేగం..
28-09-2021
Sep 28, 2021, 04:23 IST
‘ఇన్ని రోజులు జేసన్‌ రాయ్‌ని తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదు’ రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్‌ విన్యాసాలను...
27-09-2021
Sep 27, 2021, 23:21 IST
Jason Roy Maiden Fifty In SRH Debute Match.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ అద్భుత అర్థ సెంచరీతో మెరిశాడు. కాగా...
27-09-2021
Sep 27, 2021, 23:01 IST
కేన్‌ మామ సూపర్‌ ఫిప్టీ.. ఎస్‌ఆర్‌హెచ్‌కు రెండో విజయం ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఎట్టకేలకు రెండో విజయం సాధించింది. కెప్టెన్‌...
27-09-2021
Sep 27, 2021, 20:02 IST
Ishan Kishan Emotional After Virat Kohli Console.. ముంబై ఇండియన్స్‌ యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ ఎమోషనల్‌ అయ్యాడు. ఆర్‌సీబీ...
27-09-2021
Sep 27, 2021, 18:22 IST
Virat Kohli And Rohit Sharma Conflicts.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మల మధ్య  విభేదాలు ఉన్నాయంటూ...
27-09-2021
Sep 27, 2021, 17:41 IST
IPL 2021: KKR Player Kuldeep Yadav Knee Injury.. కేకేఆర్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే మోకాలి... 

Read also in:
Back to Top