స్వర్ణ పతకం నెగ్గిన జ్యోతిక శ్రీ | Gold medal winner Jyothika Shri | Sakshi
Sakshi News home page

స్వర్ణ పతకం నెగ్గిన జ్యోతిక శ్రీ

Published Thu, Jun 13 2024 4:03 AM | Last Updated on Thu, Jun 13 2024 4:03 AM

Gold medal winner Jyothika Shri

ఇండియన్‌ గ్రాండ్‌ప్రి–3 అథ్లెటిక్స్‌ మీట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ దండి జ్యోతిక శ్రీ తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను నమోదు చేసింది. బెంగళూరులో బుధవారం జరిగిన ఈ మీట్‌లో జ్యోతిక శ్రీ మహిళల 400 మీటర్ల రేసులో విజేతగా నిలిచింది.

 జ్యోతిక శ్రీ 400 మీటర్లను అందరికంటే వేగంగా 51.53 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శుభా వెంకటేశ్‌ (తమిళనాడు; 52.34 సెకన్లు) రెండో స్థానంలో, పూవమ్మ రాజు (కర్ణాటక; 52.62 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement