Cincinnati Masters: పోరాడి ఓడిన బోపన్న జోడీ  | Cincinnati Masters: Rohan Bopanna, Middelkoop Pair Quits In First Round | Sakshi
Sakshi News home page

Cincinnati Masters: పోరాడి ఓడిన బోపన్న జోడీ 

Aug 17 2022 7:01 AM | Updated on Aug 17 2022 7:01 AM

Cincinnati Masters: Rohan Bopanna, Middelkoop Pair Quits In First Round - Sakshi

సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీ నుంచి రోహన్‌ బోపన్న (భారత్‌)–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జోడీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. 2 గంటల 22 నిమిషాల పాటు జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న–మిడిల్‌కూప్‌ ద్వయం 6–7 (6/8), 7–6 (14/12), 6–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో షపోవలోవ్‌ (కెనడా)–ఖచనోవ్‌ (రష్యా) జోడీ చేతిలో ఓడింది. బోపన్న–మిడిల్‌కూప్‌ జోడీకి 14,700 డాలర్ల (రూ. 11 లక్షల 65 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement