COPA AMERICA CUP 2024: ఫైనల్లో అర్జెంటీనా.. సెమీస్‌లో కెనడాపై విజయం | Argentina Defeated Canada In Copa America 2024 Semifinal | Sakshi
Sakshi News home page

COPA AMERICA CUP 2024: ఫైనల్లో అర్జెంటీనా.. సెమీస్‌లో కెనడాపై విజయం

Published Wed, Jul 10 2024 5:13 PM | Last Updated on Wed, Jul 10 2024 5:38 PM

Argentina Defeated Canada In Copa America 2024 Semifinal

కోపా అమెరికా కప్‌ 2024లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 10) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు.. కెనడాపై 2-0 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. తొలి అర్ద భాగం 23వ నిమిషంలో అల్వరెజ్‌.. రెండో అర్ద భాగం 51వ నిమిషంలో మెస్సీ గోల్స్‌ సాధించారు. 

రేపు జరుగబోయే రెండో సెమీఫైనల్లో ఉరుగ్వే, కొలంబియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జులై 15న జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకుంటుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement