ఐపీఎల్‌ 2023 సీజన్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించిన ఏబీ డివిలియర్స్‌

AB De Villiers Confirms His Return To IPL In 2023, Set To Join RCB - Sakshi

AB De Villiers To Reunite With RCB: తన ఐపీఎల్‌ రీ ఎంట్రీపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంపై సౌతాఫ్రికా లెజెండరీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ స్పందించాడు. తాజాగా వీయూ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ (2023)కు తాను తప్పక అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. తన కోర్‌ జట్టైన ఆర్సీబీతో తన బంధం కొనసాగిస్తానని పక్కా చేశాడు. అయితే, క్రికెటర్‌గా ఎంట్రీ ఇస్తాడా లేక ఇతర పాత్రలో కనిపిస్తాడా అన్న అంశంపై ఎలాంటి క్లూ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. 

వయసు రిత్యా ఏబీడీ ఆటగాడిగా బరిలోకి దిగే అవకాశాలు లేవు కాబట్టి కోచ్‌గానో లేక మెంటార్‌గానో బాధ్యతలు చేపట్టవచ్చని ఆర్సీబీ అభిమానులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఏబీడీ ఆర్సీబీ తరఫున రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త తెలిసి ఆర్సీబీ ఫ్యాన్స్‌ తెగ సంబురపడిపోతున్నారు. ఏబీడీ రీ ఎంట్రీపై అతని సహచరుడు విరాట్‌ కోహ్లి కొద్ది రోజుల కిందటే క్లూని వదిలాడు. కాగా, 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన మిస్టర్‌ డిగ్రీస్‌ ప్లేయర్‌.. గతేడాది ఐపీఎల్‌ నుంచి కూడా వైదొలిగిన విషయం తెలిసిందే.

2011 సీజన్‌లో ఆర్సీబీతో జతకట్టిన ఏబీడీ.. 11 సీజన్ల పాటు నిర్విరామంగా ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతకుకుందు అతను మూడు సీజన్ల పాటు ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌కు ఆడాడు. ఆర్సీబీ తరఫున 156 మ్యాచ్‌లు ఆడిన ఈ విధ్వంసకర ఆటగాడు 2 శతకాలు, 37 అర్ధ శతకాల సాయంతో 4491 పరుగులు చేశాడు. ఇటీవలే ఆర్సీబీ ప్రకటించిన హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోనూ ఏబీడీ చోటు దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ 3 సెంచరీలు, 40 హాఫ్‌ సెంచరీల సాయంతో 5162 పరుగులు చేశాడు. అతని స్ట్రయిక్‌ రేట్‌ 151.7గా ఉంది.    
చదవండి: వాటి మోజులో పడి దారుణంగా మోసపోయిన రిషబ్‌ పంత్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

24-05-2022
May 24, 2022, 13:44 IST
హార్దిక్‌ పాండ్యాపై మహ్మద్‌ కైఫ్‌ ప్రశంసల జల్లు 
24-05-2022
May 24, 2022, 13:03 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (మే 24) తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ జరుగనుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగే...
24-05-2022
May 24, 2022, 12:14 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య ఇవాళ(మే...
24-05-2022
May 24, 2022, 11:16 IST
టీమిండియా వెటరన్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌కు టీమిండియా సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ధావన్‌ను సౌతాఫ్రికాతో...
24-05-2022
May 24, 2022, 07:19 IST
కోల్‌కతా: ఈ ఏడాదే ఐపీఎల్‌లో ప్రవేశించిన గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పుడు ఫైనల్లో అడుగు పెట్టేందుకు తహతహలాడుతోంది. ఇప్పటిదాకా ఈ టోర్నీలో...
23-05-2022
May 23, 2022, 21:46 IST
ఐపీఎల్‌-2022 ఫస్ట్‌ హాఫ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ దుమ్మురేపాడు. ఫస్ట్‌ హాఫ్‌లో అతడు మూడు సెంచరీలు నమోదు...
23-05-2022
May 23, 2022, 18:19 IST
టీమిండియా లీడింగ్‌ ఆల్‌రౌండర్‌ అవుతాడు.. ఎస్‌ఆర్‌హెచ్‌ స్టార్‌పై రవిశాస్త్రి ప్రశంసలు
23-05-2022
May 23, 2022, 17:06 IST
ఐపీఎల్‌-2022 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్‌ మ్యాచ్‌లు ముగియగా.. ప్లే ఆఫ్స్‌కు ఆయా జట్లు సిద్దమవుతున్నాయి. ఇక కోల్‌కతాలోని...
23-05-2022
May 23, 2022, 16:02 IST
IPL 2022: ఐపీఎల్‌-2022 ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే లీగ్‌ దశ ముగియగా.. మే 24న తొలి క్వాలిఫైయర్‌-1 జరుగనుంది....
23-05-2022
May 23, 2022, 13:31 IST
క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఐపీఎల్‌ 2022 సీజన్‌ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. సింగిల్‌ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును...
23-05-2022
May 23, 2022, 11:38 IST
ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక సమరంలో ఓడి, ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌పై టీమిండియా...
23-05-2022
May 23, 2022, 09:47 IST
తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడేందుకు కోల్‌కతా బయల్దేరిన రాజస్థాన్ రాయల్స్ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. నిన్న (మే 22)...
23-05-2022
May 23, 2022, 07:15 IST
ముంబై: ఎనిమిది జట్లు పాల్గొన్న గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఎనిమిదో స్థానం... పది జట్లు పాల్గొన్న ఈసారి ఐపీఎల్‌లోనూ...
22-05-2022
May 22, 2022, 19:07 IST
ఐపీఎల్‌-2022 అఖరి లీగ్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై పంజాబ్‌ కింగ్స్‌ ఐదు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. 158...
22-05-2022
May 22, 2022, 16:57 IST
ఐపీఎల్‌-2022 సీజన్‌ ఆరంభంలో అద్భుతంగా రాణించిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ పేసర్‌ టి. నటరాజన్‌.. టోర్నీ సెకెండ్‌ హాఫ్‌లో...
22-05-2022
May 22, 2022, 16:51 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇతర జట్ల జయాపజాలపై ఆధారపడి అతికష్టం మీద ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్సీబీ ఓ...
22-05-2022
May 22, 2022, 16:02 IST
సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఢిల్లీ పుట్టి ముంచి, ఆర్సీబీని ప్లే ఆఫ్స్‌కు చేర్చిన ముంబై హార్డ్‌ హిట్టర్‌ టిమ్‌ డేవిడ్‌పై ఆర్సీబీ...
22-05-2022
May 22, 2022, 15:22 IST
ఐపీఎల్ 2022 సీజన్‌ ఇవాళ (మే 22) చిట్టచివరి లీగ్‌ మ్యాచ్‌ జరుగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా సన్‌రైజర్స్‌, పంజాబ్‌...
22-05-2022
May 22, 2022, 13:57 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు చేదు అనుభవాల్ని మిగిల్చింది. ఐపీఎల్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ...
22-05-2022
May 22, 2022, 13:28 IST
 శ్రేయస్‌ నుంచి పగ్గాలు చేపట్టాడు.. ఢిల్లీ కెప్టెన్‌గా పంత్‌ కరెక్ట్‌: పాంటింగ్‌ 

Read also in:
Back to Top