యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన
8లో
న్యూస్‌రీల్
● నడక యాతన
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు రవాణ సౌకర్యం లేకపోవటంతో నడక యాతన తప్పటం లేదు. కాళ్లు నొప్పి పుడుతున్నా పరీక్ష రాసేందుకై నా నడవక తప్పని పరిస్థితిని విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. కాలేజ్‌కు వెళ్లటానికి రానూపోనూ నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లేవారు. ఇంటర్ పరీక్ష కేంద్రం మూడు కిలోమీటర్ల దూరంగా పడటంతో రానూపోనూ ఆరు కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి హాస్టల్ విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు రవాణ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి
ఇఫ్తార్ ఆదివారం: 6.28
సహర్ సోమవారం: 5.11
యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివిన


