ఐఐటీని సందర్శించిన విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

ఐఐటీని సందర్శించిన విద్యార్థులు

Feb 22 2026 8:39 AM | Updated on Feb 22 2026 8:39 AM

ఐఐటీని సందర్శించిన విద్యార్థులు

ఐఐటీని సందర్శించిన విద్యార్థులు

ఉత్సాహ భరితంగా బ్యాగ్‌లెస్‌ డే

ఉత్సాహ భరితంగా బ్యాగ్‌లెస్‌ డే

వర్గల్‌(గజ్వేల్‌): స్థానిక నవోదయ విద్యాలయంలో శనివారం బ్యాగ్‌లెస్‌ డే కార్యక్రమం నిర్వహించారు. పుస్తకాల సంచి జోలికి వెళ్లకుండా విద్యార్థులు కిచెన్‌ గార్డెన్‌ క్లీనింగ్‌, పెయింటింగ్‌, కాగితపు బొమ్మల తయారీ, కుండల తయారీ తదితర కృత్యాల్లో మునిగితేలారు. కేంద్రీయ విద్యాలయ అధ్యాపకుడు రవికుమార్‌ విద్యార్థులకు పేపర్‌తో వివిధ ఆకృతుల తయారీ నేర్పించారు. మరోవైపు 11వ తరగతి విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదు ఐఐటీ క్యాంపస్‌ను సందర్శించారు. అక్కడి ప్రయోగశాలలను పరిశీలించారు. విద్యార్థులకు బ్యాగ్‌లెస్‌ డే ప్రాధాన్యతను నవోదయ ప్రిన్సిపాల్‌ రాజేందర్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement