నీడ లేదు.. వైద్యం జాడలేదు
ఉపాధి కూలీలకు నిలువ నీడ కరువైంది. ప్రథమ చికిత్స కిట్లు కానరావడం లేదు.
వివరాలు 8లో u
పరీక్షా సమయం
ఉద్వేగం.. ఉద్విగ్నం
పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. పరీక్షల తొలిరోజు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. స్నేహితులు ఒకరికొకరు ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ కేంద్రంలోపలికి వెళ్లారు. కొంతమంది తల్లిదండ్రులు పరీక్ష ముగిసే వరకు పరీక్ష కేంద్రాల వద్దే నిరీక్షించారు. ఈ ఘటనలన్నింటికీ నిలువెత్తు దృశ్యాలివి.
సాక్షి ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025