పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు శుభాభినందనలు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ధైర్యంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. కొన్నేళ్లుగా రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా ఉత్తమ ఫలితాలు సాధిస్తుంది.. ఈ సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు సాధించండి. జిల్లా కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేయాలి. గతేడాది కంటే ఈ సంవత్సరం 10 జీపీఏలు అధికంగా సాధించే విధంగా పరీక్షలు రాయండి. తల్లిదండ్రుల, గురువుల, పాఠశాలల పేరును నిలబెట్టండి.
–శ్రీనివాస్‌రెడ్డి,
జిల్లా విద్యాశాఖ అధికారి


