ఆరోగ్యకరమైన జీవనం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యకరమైన జీవనం

Nov 1 2026 12:33 AM | Updated on Nov 1 2026 12:33 AM

కోల్‌సిటీ: ఎనిమిదేళ్లుగా నేను, నా భార్య రమాదేవి నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటున్నాం. ఆకుకూరలు, కూరగాయలతో కూడిన ఆహారం తీసుకుంటున్నాం. గతంలో ఎన్టీపీసీలో పనిచేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదం తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాను. నాన్‌వెజ్‌ తీసుకున్నప్పుడు ఏసీడీటీ, శరీర నొప్పులలు వంటి సమస్యలు ఎదురయ్యేవి. శాకాహారాన్ని అలవాటు చేసుకున్న తర్వాత ఆరోగ్యంలో మంచి మార్పులు వచ్చాయి. శాకాహారం ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడుతుందని నా అనుభవం చెబుతోంది. – జొంగోని శ్రీనివాస్‌,

ప్రైవేట్‌ ఉద్యోగి, గోదావరిఖని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement