టెంపుల్‌ సిటీగా మార్చడమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

టెంపుల్‌ సిటీగా మార్చడమే ధ్యేయం

Oct 30 2026 12:03 AM | Updated on Oct 30 2026 12:03 AM

టెంపుల్‌ సిటీగా మార్చడమే ధ్యేయం

ఇరుకుబాటకు కాలం చెల్లింది. విశాల వేములవాడగా మారుతుంది. రాజన్న ఆలయ మెయిన్‌ రోడ్డుకు మహర్దశ కలిగింది. 80 ఫీట్ల రోడ్డుతో సరికొత్త కాంతులు వస్తున్నాయి. ఇందుకు నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి. ప్రభుత్వ పరంగా వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం. వేములవాడను టెంపుల్‌సిటీగా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ సహకరిస్తున్నారు. వేములవాడను వెన్నెలవాడగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. – ఆది శ్రీనివాస్‌, ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement