ఆదా చేస్తే ఉత్పత్తి చేసినట్లే ! | - | Sakshi
Sakshi News home page

ఆదా చేస్తే ఉత్పత్తి చేసినట్లే !

Oct 30 2026 12:03 AM | Updated on Oct 30 2026 12:03 AM

●

వేసవిలో విద్యుత్‌ వినియోగం పెరుగుతుంది

సమ్మర్‌ ప్లాన్‌ సిద్ధం చేశాం

కొత్తగా 619 ట్రాన్‌ఫార్మర్లకు ప్రతిపాదించాం

‘సాక్షి’తో ఎన్పీడీసీఎల్‌ సిరిసిల్ల సర్కిల్‌ ఎస్‌ఈ ఎం.శ్రీనివాస్‌రావు

సిరిసిల్ల: ఒక్క యూనిట్‌ విద్యుత్‌ను పొదుపు చేస్తే.. రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్లేనని ఎన్పీడీసీఎల్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎం.శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను పొదుపు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో వరి పంట వేయొద్దని, ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు పాతాళానికి చేరిన నేపథ్యంలో బోరు, మోటార్లు నడిచేందుకు విద్యుత్‌ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులను అధిగమించేందుకు జిల్లాలో విద్యుత్‌ పంపిణీ పరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆయన మాటల్లోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement