చికెన్ వ్యర్థాలు, చనిపోయిన పశువులను ఊరు శివారుల్లో పడేస్తున్నారు. పొలాల కాడికి పోయేటప్పుడు శివారులోకి వచ్చేసరికి దుర్వాసన వస్తోంది. చికెన్ వ్యర్థాలు ఇలా పడేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– మోతె పర్శరామ్‌రెడ్డి, రైతు, నారాయణపూర్
చర్యలు తీసుకుంటాం
చికెన్ వ్యర్థాలను చెరువులు, గ్రామ శివారుల్లో పడేయకుండా నిర్వాహకులకు నోటీసులు ఇస్తాం. చికెన్ వ్యర్థాలను తరలించే కాంట్రాక్టర్లకు వాటిని అందజేయాలి. చెరువులు కలుషితం కాకుండా కాపాడుతాం.
– సత్తయ్య, ఎంపీడీవో, ఎల్లారెడ్డిపేట


