తంగళ్లపల్లి/ఇల్లంతకుటు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శనివారం మహాలక్ష్మీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తంగళ్లపల్లిలోని పరమేశ్వరీ ఉత్సవ సమితి (మార్కెట్ ఏరియా) ఐదో వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని రూ.5.50 లక్షల కరెన్సీ నోట్లతో తయారు చేసిన గజమాల, నాణేలతో ఆభరణాలు అలంకరించారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూరు బస్టాండ్ ఆవరణలోని అమ్మవారిని రూ.లక్ష కరెన్సీ నోట్ల దండలతో పూజించారు.
రూ.లక్ష కరెన్సీ
రూ.5.50 లక్షల కరెన్సీ


