రాజన్న సిరిసిల్ల | - | Sakshi
Sakshi News home page

రాజన్న సిరిసిల్ల

Jul 12 2026 3:35 AM | Updated on Jul 12 2026 3:35 AM

గరిష్టం/కనిష్టం 38.0/28.0 ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026 ప్రహరీ లేక ఇబ్బందులు యోగాతో ఆనందం వాతావరణం

గరిష్టం/కనిష్టం
38.0/28.0
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026

7

కోనరావుపేట: నిమ్మపల్లి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రానికి రక్షణ కరువైంది. ప్రహరీ లేకపోవడంతో కేంద్రంలోకి ప్రైవేట్‌ వాహనాలు వస్తున్నాయి. వైద్య సేవలకు వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు.

ఎల్లారెడ్డిపేట: యోగాతో ఆరోగ్యం దరిచేరి ఆనందంగా ఉంటామని యోగా శిక్షకులు రంజిత్‌ గురూజీ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట హైస్కూల్‌లో శిక్షణ ఇస్తున్నారు.

ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement