బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

Apr 22 2026 7:54 AM | Updated on Apr 22 2026 7:54 AM

బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

పెద్దలున్నారు..మాకేంటి..!

ఒంగోలు సర్వజన ఆస్పత్రిలో సెక్యూరిటీ, శానిటేషన్‌ ఏజెన్సీల దందా ఇష్టమొచ్చినప్పుడే జీతాలు, వేతనాల్లో భారీ కోత అదనపు పనిగంటలతో భారం అడిగితే ఉద్యోగం పీకేస్తామంటూ బెదిరింపులు కట్టుబానిసలుగా చూస్తున్నారంటూ వాపోతున్న కార్మికులు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కొత్త ఏజెన్సీకి కాంట్రాక్ట్‌

ప్రభుత్వ పెద్దల అండదండలతో సర్వజన ఆస్పత్రిలో శానిటేషన్‌ ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నెలనెలా జీతాలు ఇవ్వకుండా కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నాయి. డ్యూటీల విషయంలో నిబంధనలకు పాతరేస్తున్నాయి. జాయినింగ్‌ ఆర్డర్‌ ఇవ్వవు..పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు ఉన్నాయోలేవో తెలియవు..ఇదేమిటని అడిగితే ఇష్టమైతే పనిచేయండి..లేదంటే పీకేస్తాం అంటూ ఏజెన్సీల నిర్వాహకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏజెన్సీల నిర్వాకంపై అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా ప్రభుత్వంలో కీలక నేతల అండ ఉండడంతో చర్యలకు వెనుకాడుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.

సర్వజన

శ్రమ దోపిడీ..

Advertisement
 
Advertisement
Advertisement