సినీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ సంజనా గల్రానీ కూతురు అజీనా బర్త్‌డేలో ప్రముఖులు
సంజనా సోదరి నిక్కీ గల్రానీ, ఇమ్మాన్యుయేల్ బర్త్‌డేలో పాల్గొన్నారు
కర్ణాటకలోని శాంతినగర్ ఎమ్మెల్యే ఎన్.ఏ హరీష్ (నలపాడ్ అహ్మద్ హరీష్) కూడా ఈ వేడుకలో పాల్గొనడం విశేషం
వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నేతగా ఆయనకు గుర్తింపు
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) చైర్మన్‌గా పనిచేశారు
నలపాడ్ గ్రూప్ అనే వ్యాపార సంస్థతో సంబంధం ఉంది
హోటల్స్, ఇన్ఫోటెక్, ఎనర్జీ వంటి రంగాల్లో వ్యాపారం చేస్తున్నారు
ర్ణాటకలో పాపులర్ ఎమ్మెల్యేగా ఆయనకు గుర్తింపు ఉంది.


