నాలుగు ఎకరాలు మిరప సాగు చేసి దున్నేశాః | - | Sakshi
Sakshi News home page

నాలుగు ఎకరాలు మిరప సాగు చేసి దున్నేశాః

Jan 23 2026 6:31 AM | Updated on Jan 23 2026 6:31 AM

నాలుగు ఎకరాలు మిరప సాగు చేసి దున్నేశాః

నాలుగు ఎకరాలు మిరప సాగు చేసి దున్నేశాః

నాలుగు ఎకరాలు మిరప సాగు చేసి దున్నేశాః

నేను నాలుగు ఎకరాల్లో మిరప సాగు చేశా. కాయలు కూడా కాశాయి. పంటను తామర పురుగు ఆశించింది, ఎన్నో రకాల మందులు పిచికారీ చేశా. పైరు తిప్పుకోలేదు. పంట ఎదుగుదల సైతం నిలిచిపోయింది. ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర కల్పిస్తారనే నమ్మకం పోయింది. గత ప్రభుత్వంలో క్వింటా మిరపకాయలు రూ.24 వేల నుంచి రూ.25 వేలకు అమ్ముకున్నా. కూటమి ప్రభుత్వంలో రోజురోజుకు ధర తగ్గుముఖం పడుతుంది. ఈ నేపథ్యంలో పోయిన సంవత్సరం పండించిన కాయలకు రేటు పెరుగుతుందేమోనని గుంటూరులోని ఏసీ గదుల్లో దాదాపు సంవత్సర కాలం పాటు 100 క్వింటాల స్టాక్‌ పెట్టా. చివరకు క్వింటా రూ.12 వేలకు అమ్ముకున్నా. ఆ పరిస్థితి చూసి ఈ నాలుగు ఎకరాలు చెడగొట్టి పొగాకు సాగుచేస్తున్నా.

– సూరే కృష్ణారెడ్డి, రైతు, మర్రిపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement