సాక్షి, ఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలంటూ సెటైరికల్ కామెంట్స్ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తన అవసరాలకు తగినట్టుగా చంద్రబాబు వేషాలు మారుస్తుంటారని ఎద్దేవా చేశారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా..
ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం!
పవిత్ర రంజాన్, మిలాది-ఉన్-నభి అయిపోయాయి.
పవిత్ర దసరా అయిపోవస్తుంది..
తదుపరి (Next)..
అర్జంట్‌గా బైబిల్ కావాలి ఏక్కడ, ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్..
పవిత్ర క్రిస్మస్ వస్తుందిగా వేషం మార్చాలి.. ఊసరవెల్లి రాజకీయాలు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం!
పవిత్ర రంజాన్, మిలాది-ఉన్-నభి అయిపోయాయి.
పవిత్ర దసరా అయిపోవస్తుంది .....
తదుపరి (Next).......
అర్జంట్ గా బైబిల్ కావాలి ఏక్కడ, ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్....... పవిత్ర క్రిస్మస్ వస్తుంది గా వేషం మార్చాలి.....ఊసరవెల్లి రాజకీయాలు.@ncbn— Vijayasai Reddy V (@VSReddy_MP) October 6, 2024
ఇది కూడా చదవండి: శ్రీవారి నిధుల దోపిడీకి బాబు సర్కారు స్కెచ్
Comments
Please login to add a commentAdd a comment