వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య రచ్చకెక్కిన విభేదాలు | TDP And Jana Sena Rift Spills Onto the Streets in YSR District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య రచ్చకెక్కిన విభేదాలు

Nov 29 2026 4:34 PM | Updated on Nov 29 2026 4:43 PM

TDP And Jana Sena Rift Spills Onto the Streets in YSR District

వైఎస్సార్‌ జిల్లా:  జిల్లాలో టీడీపీ-జనసేన మధ్చ విభేదాలు రచ్చకెక్కాయి. పంచాయతీ ఎన్నికలు రెండో విడతలో భాగంగా నాగులగుట్టపల్లిలో టీడీపీ రిగ్గింగ్‌ చేసిందంటూ జనసేన ఆందోళన చేపట్టింది. తాము మద్దతిచ్చిన అభ్యర్థిని ఓడించేందుకు టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ జనసేన శ్రేణులు నిరసన చేపట్టాయి.  

దీనిలో భాగంగా జనసేకు వెన్నుపోటు అంటూ పోస్టులు వైరల్‌గా మారాయి. పోలీసులతో కుమ్మక్కై టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని జనసేన ఆరోపిస్తోంది. పోలీసులకు డబ్బులు పంపిణీ చేసి రిగ్గింగ్‌ చేశరని జనసేన అంటోంది. ఈ మేరకు పోలీసులు డబ్బులు పంచుకునే వీడియోలు వైరల్‌ అయ్యాయి. 

ఇదీ చదవండి: పోలవరం ఎమ్మెల్యేకు దిమ్మతిరిగే షాక్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement