మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత | Rayapati Sambasiva Rao Passes Away Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత

Nov 29 2026 2:14 PM | Updated on Nov 29 2026 3:08 PM

Rayapati Sambasiva Rao Passes Away Andhra Pradesh

సాక్షి, గుంటూరు: మాజీ ఎంపీ, సీనియర్‌ రాజకీయ నాయకుడు రాయపాటి సాంబశివరావు (83) అనారోగ్యంతో కన్నుమూశారు. గుంటూరులోని రమేష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement