MLA Dwarampudi Chandrasekhar Reddy Challenge To Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

‘ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తాననే మాటపై బాబు నిలబడాలి’

Published Mon, Nov 21 2022 7:31 PM | Last Updated on Mon, Nov 21 2022 8:05 PM

MLA Dwarampudi Chandrasekhar Reddy Challenge To Chandrababu - Sakshi

కాకినాడ: 2024 ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటపై నిలబడాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చాలెంజ్‌ చేశారు.

ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తానని అన్నావు కదా.. ఆ మాటపైనే నిలబడాలని సవాల్‌ విసురుతున్నానన్నారు ద్వారంపూడి. ‘ 2019 ఎన్నికల్లో బైబై బాబు నినాదంతో ప్రజల ముందుకు వెళ్లాం.. 2024 ఎన్నికల్లో గుడ్‌ బై బాబు నినాదంతో వెళ్తాం’ అని ద్వారంపూడి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement