కేటీఆర్‌ సహా పార్టీ నేతలతో కేసీఆర్‌ కీలక భేటీ | KCR Holds Key Meeting at Erravalli Farmhouse as BRS Politics Heat Up | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ సహా పార్టీ నేతలతో కేసీఆర్‌ కీలక భేటీ

Sep 3 2025 11:40 AM | Updated on Sep 3 2025 12:38 PM

BRS KCR Key Meeting With Party Leaders

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం వేళ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కీలక సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్‌తో కేటీఆర్‌ సహా పలువురు పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో తాజా రాజకీయా పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కవిత మీడియా సమావేశంలో ఏం చెప్పబోతున్నార అని బీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement