మా దగ్గర ‘బీఆర్‌ఎస్‌’ జాతకాలు.. అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు | Asaduddin Owaisi Sensational Comments On Brs Party | Sakshi
Sakshi News home page

మా దగ్గర ‘బీఆర్‌ఎస్‌’ జాతకాలు.. అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

Nov 2 2024 3:53 PM | Updated on Nov 2 2024 4:49 PM

Asaduddin Owaisi Sensational Comments On Brs Party

: అహంకారం వల్లే బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందంటూ ఆ పార్టీపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: అహంకారం వల్లే బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందంటూ ఆ పార్టీపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 మంది అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచేవారు. మా మద్దతుతోనే గ్రేటర్‌ ఎన్నికల్లో గెలిచారు. బీఆర్‌ఎస్‌ పార్టీ జాతకాలు మా దగ్గర ఉన్నాయి. మేం చెప్పడం మొదలుపెడితే తట్టుకోలేరంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి: కేటీఆర్‌
 

Advertisement
 
Advertisement
Advertisement