'చంద్రబాబు నెంబర్‌వన్‌ క్రిమినల్‌'

AP BJP Incharge Sunil Deodhar Criticize TDP President Chandrababu Naidu - Sakshi

చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ క్రిమినల్ అని ఏపీ బీజేపీ సహాయ ఇన్‌చార్జీ సునీల్‌ దియోధర్‌ దేయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ బాహుబలి లాంటివాడన్నారు. అలాంటి బాహుబలినే వెన్నుపోటు పొడిచిన కట్టప్ప చంద్రబాబు నాయుడని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు కట్టప్ప లాంటి వాడని.. ప్రధానమంత్రి మోడీని కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడన్నారు.అమరావతి రైతులను చంద్రబాబు నాశనం చేశారని పేర్కొన్నారు.జన్మభూమి కమిటీ సభ్యులు దొంగలైతే చంద్రబాబు పెద్ద గజదొంగ అని ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top