హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో మూడు సార్లు పాల్గొన్నా. పతకాలు సాధించలేదు. జాతీయ పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. టేబుల్‌టెన్నిస్‌లో అంతర్జాతీయస్థాయిలో ప్రాతినిథ్యం వహించేలా ఎదగడం నా లక్ష్యం.
– అన్విక్ష్ నందన్
జాతీయ పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. తప్పకుండా పోటీల్లో రాణిస్తాను. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో రాణించాను. భవిష్యత్‌లో గొప్ప క్రీడాకారిణిగా మారాలని ఉంది.
– ఎ.అనన్య


