ఏజెన్సీలను రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలను రద్దు చేయాలి

Jun 29 2026 2:05 AM | Updated on Jun 29 2026 2:05 AM

26 ఏళ్లుగా చెత్త సేకరిస్తున్న ర్యాగ్‌ పిక్కర్లను పక్కనపెట్టి ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించడం సరికాదు. ఏజెన్సీలను రద్దు చేయాలి. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ర్యాగ్‌ పిక్కర్లు, మహిళా గ్రూపులు, డ్వాక్రా, కార్మిక సంఘాలతో చర్చించాలి. ర్యాగ్‌ పిక్కర్లలో మాదిగ, మాల, వడ్డెర వంటి వెనుకబడిన వర్గాల వారే అధికం. వారి ఉపాధిని దెబ్బతీయొద్దు. కార్మికులపై వివక్ష చూపితే ఆందోళనలు ఉధృతం చేస్తాం.

– మద్దెల దినేశ్‌, అధ్యక్షుడు, మున్సిపల్‌ వర్కర్స్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement