పెంపు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

పెంపు అన్యాయం

Jun 29 2026 1:59 AM | Updated on Jun 29 2026 1:59 AM

ప్రభుత్వానికి సింగరేణి రూ.వేల కోట్లు అప్పనంగా అప్పజెప్తోంది. ఉచితంగా అందించాల్సిన సౌకర్యాలపై చార్జీలు వసూలు చేస్తోంది. ఈ విషయంలో యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరించింది. కార్మిక కుటుంబాలకు ఉచితంగా సిమ్మింగ్‌పూల్‌ సౌకర్యం కల్పించాలి. యాజమాన్యం తీరుపై ప్రశ్నిస్తాం

– వాసిరెడ్డి సీతారామయ్య,

అధ్యక్షుడు, ఏఐటీయూసీ

చార్జీలు తగ్గించాలి

పెంచిన స్విమ్మింగ్‌పూల్‌ చార్జీలను సింగరేణి యాజమాన్యం వెంటనే తగ్గించాలి. ప్రాతినిధ్య సంఘంతో చర్చించకుండా పెంపుపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నా రు. ఉచితంగా సిమ్మింగ్‌పూల్‌ సౌకర్యం కల్పించాలి. నెలవారీ రుసుం రెట్టింపు చేయడాన్ని ఖండిస్తున్నాం. యాజమాన్యంతో మాట్లాడుతాం. చార్జీలు తగ్గించాలని కోరుతాం.

– జనక్‌ప్రసాద్‌, ఏఐటీయూసీ అధ్యక్షులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement