పెద్దపల్లి: మున్సిపల్ కార్మికులకు నెలకు రూ.26 వే ల కనీస వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా గౌ రవ అధ్యక్షుడు ఎరవెల్లి ముత్యంరావు కోరారు. తె లంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ముత్యంరావు మాట్లా డారు. నాయకులు తాండ్ర అంజయ్య, సావనపల్లి వెంకటస్వామి, బొంకూరి సాగర్, ఆరేపల్లి సురేశ్, శ్రీనివాస్, లక్ష్మీ, చందు, సురేశ్, సింగారపు గట్టయ్య, భారతి, అన్వేష్, సుద్దాల సతీశ్, బొంకూరి శంకర్, మరియా, లక్ష్మి, సుశీల పాల్గొన్నారు.


