నాన్న దింపేవారు | - | Sakshi
Sakshi News home page

నాన్న దింపేవారు

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

పెద్దపల్లి: తొలిరోజు మా నాన్నే బడివద్ద దింపేవారు. మా కుటుంబసభ్యులు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారు. అందరం ఉన్నత విద్యావంతులమే. ప్రభుత్వ ఉద్యోగులమే.

– శారద, డీఈవో

సంతోషంగా వెళ్లా

పాఠశాల ప్రారంభం రోజు స్నేహితులతో కలిసి సంతోషంగా వెళ్లా. ప్రభుత్వ బడిలో ఆటపాటలతో కూడిన చదువు నేర్పారు. ప్రస్తుతం వసతులు బాగా మెరుగుపడ్డాయి. – రమేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌,

సుల్తానాబాద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement