తమాషా లెక్కలు | - | Sakshi
Sakshi News home page

తమాషా లెక్కలు

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

లెక్కలనగానే కంగారు పడకండి.

ఈ లెక్కలు చేస్తే మీకు భలే సరదాగా ఉంటుంది.

సెలవులు ఇచ్చారు కదా.. కాలిక్యులేటర్‌ అందుకుని చేసి చూడండి. మీకే తెలుస్తుంది.

1. 1 X 1=?

2. 11 X 11=?

3. 111 X 111=?

4. 1111 X 1111=?

5. 11111 X 11111=?

6. 111111 X 111111=?

7. 1111111 X 1111111=?

8. 11111111 X 11111111=?

ఇంకొక్క లెక్క కూడా చేసేయండి. జవాబులు బాగా వస్తున్నాయి కదా.

1.9 × 0 + 8 =

2. 9 × 9 + 7 =

3.9 X 98 + 6 =

4. 9 X 987 + 5 =

5. 9 X 9876+4=?

6.9 X 98765+3=?

7. 9 X 987654+2=?

8. 9 X 9876543+1=?

9. 9 X 98765432+0=?

ఇలాంటిదే మరో లెక్క కూడా ఉంది. ఇది కూడా చేయండే?

1. 1 × 8 + 1 =

2. 12 × 8 + 2 =

3. 123 × 8 + 3 =

4. 1234 X8+4=?

5. 12345 X 8+5=?

6. 123456 X 8 + 6 =?

7. 1234567 X8 8 + 7 =

8. 12345678 X 8 + 8 =

9. 123456789 X 8 + 9 =

ఇలాంటివి చేయడం వల్ల చక్కని సాధనతోపాటు లెక్కల మీద ఆసక్తి పెరుగుతుంది.

ఇంకెందుకు ఆలస్యం చేయండి.

పంపినవారు: గడప రఘపతిరావు, పీఎస్‌ హెచ్‌ఎం

మర్రిగడ్డ, ఎంపీపీఎస్‌, మండలం : చందుర్తి

జిల్లా : రాజన్నసిరిసిల్ల

Advertisement
 
Advertisement
Advertisement