ఈ రోజుల్లో విద్యకు తోడుగా నైపుణ్యం ఉంటే యువత భవితకు తిరుగులేదు. సొంత ఆలోచన, వినూత్న ప్రయత్నాలు, మార్కెట్ అధ్యయనం చాలా ముఖ్యం. ఆధునిక సాంకేతికతను వాడుకొని ముందుకు వెళ్లే వాళ్లకు ఓటమి ఉండదు . ముఖ్యంగా ఆన్‌లైన్ అవకాశాల ద్వారా స్వతంత్రంగా ఎదిగే అవకాశాలున్నాయి. పుస్తకాలకే పరిమితం కాకుండా నాయకత్వ లక్షణాలు, సమగ్ర వికాసాన్ని పెంపొందించుకుని మీ రంగంలో సగర్వంగా నిలబడండి.
– బూర్ల వెంకటేశ్వర్లు, అసిస్టెంట్‌ప్రొఫెసర్, ఎస్సారార్ కళాశాల, కరీంనగర్


