న్యూస్‌రీల్
గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026
కూనారం చౌరస్తాలో ఇలా..
కమాన్ వద్ద ఎస్‌బీఐ ఎదుట రక్షణ కంచె లేక
చీకురాయి చౌరస్తాలో వాణిజ్య సముదాయం మధ్య
జిల్లా కేంద్రం పెద్దపల్లిలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు రక్షణ కవచాలు లేక స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొన్ని నివాసాలకు ఆనుకొని ప్రమాదకరంగా మారాయి. ఉరుములు, మెరుపుల సమయంలో అకాల వర్షాలు, గాలిదుమారంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు భయంతో వణుకుతున్నారు. సమస్యాత్మక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


