రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ ఇప్పించండి | - | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ ఇప్పించండి

May 26 2026 3:32 AM | Updated on May 26 2026 3:32 AM

ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఆర్టీసీ నుంచి బెనిఫిట్స్‌ ఇప్పించాలి. సామాన్య, మధ్య తరగతికి చెందిన మేము రిటైరైన తర్వాత బతికేందుకు ఇబ్బందులు పడుతున్నాం. పీఎఫ్‌, 2017 నుంచి బకాయిలన్నీ విడుదల చేయాలి.

– ఆర్టీసీ ఉద్యోగులు

అక్రిడిటేషన్లు ఇవ్వాలి

అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్లు ఈనెలలోగా ఇ ప్పించాలని జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బందెల రాజశేఖర్‌, జిల్లా అధ్యక్షు డు వెన్నంపల్లి శ్రీనివాస్‌ కోరారు. కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో అడిషనల్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement