పింఛన్‌ మంజూరు చేయండి | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ మంజూరు చేయండి

May 26 2026 3:32 AM | Updated on May 26 2026 3:32 AM

దివ్యాంగుల పింఛన్‌ మంజూ రు చేయాలని ప్రతీ ప్రజావాణిలో వినతిపత్రం ఇస్తూనే ఉన్న. హైదరాబాదు వెళ్లమంటున్నరు. ఆర్థిక ఇబ్బందులతో అంతదూరం వెళ్లలేకపోతున్న. అధికారులు స్పందించడం లేదు.

– జన్నే రవి, గుంజపడుగు

ఆడపడుచులు వేధిస్తున్నరు

మా ఆయన చనిపోయారు. వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌ కాకుండా ఆడపడుచులు వేధిస్తున్నరు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నరు. జీవనోపాధి లేదు. బతికేది ఎలా? వ్యవసాయ భూమి మాది మాకు ఇప్పించాలె.

– ఆరెల్లి నందిని, కన్నాల

Advertisement
 
Advertisement
Advertisement