అలసిన దళపతి.. మావోయిస్టు గణపతి!
● వయోభారం.. అనారోగ్యం ● ఆపరేషన్ కగార్ ఫినిషింగ్ టచ్ ‘లక్ష్మణుడే’?
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ
– సాక్షి,కరీంనగర్ డెస్క్, – వివరాలు 8లో...
గణపతికి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు. తల్లిదండ్రులు, ఓ సోదరుడు, సోదరి గతంలో మృతిచెందారు. భార్య విజయ, కుమారుడు శ్రీనివాస్ హైదరాబాద్, అమెరికాలో జీవిస్తున్నారు. స్వగ్రామం బీర్పూర్‌లో ఆయన రక్త సంబంధికులు ఎవరూ లేరు. ఇల్లు మొత్తం కూలిపోయింది. కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా అడుగుజాడ మిగిలింది.


