హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలి | - | Sakshi
Sakshi News home page

హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలి

Feb 27 2026 4:17 AM | Updated on Feb 27 2026 4:17 AM

హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలి

హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలి

గోదావరిఖని: సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలని బీఎంఎస్‌ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కోరారు. గురువారం ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1లో ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో మాట్లాడారు. గనులు విస్తరించాలన్నారు. మంత్రులు వా టాల పంపిణీతో ముసలం పుట్టిందని విమర్శించా రు. సంస్థకు రావాల్సిన విద్యుత్‌, బొగ్గు బకాయిలు రూ.51,149 కోట్లు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నాయకులు పొన్నమనేని వేణుగోపాలరావు, జబ్బర్‌లాల్‌, మాదాసి రవీందర్‌, తడగొండ నరసయ్య, సంతోష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement