అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

Feb 26 2026 7:24 AM | Updated on Feb 26 2026 7:24 AM

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

ఎలిగేడు(పెద్దపల్లి): పేదల సంక్షేమం, అభివృద్ధి ధ్యే యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జూలపల్లి మండలం కా చాపూర్‌ గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బుధవారం శివపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయన మాట్లాడుతూ, కొత్తరోడ్లు, వాటి అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారిలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మారుపాక కుమారస్వామి, మాజీ ఎంపీటీసీ మారుపాక శ్రీలత, వార్డుసభ్యుడు అక్కపల్లి రవి, బీజేపీ నాయకుడు మహంకాళి వెంకటేశం, బీఆర్‌ఎస్‌ నాయకు లు కాలువల మల్లయ్య, మహంకాళి అంజయ్య, ర వి, జల్లి తిరుపతి, అంజయ్య, మల్లారపు చంద్ర య్య, కాలువల శంకర్‌, మోయంపల్లి రవి, మహంకాళి పోచమల్లు, మహంకాళి నల్లపోచమల్లు, కన్నం అనిల్‌, అంజయ్య, గాలిపెల్లి అంజయ్య నరేశ్‌, కయలేశ్‌, చిలుక వెంకటేశం, ఏలియా, దూట లచ్చయ్య, పుల్లయ్య, గంగారాం, సత్యం, గొల్లే సంపత్‌, ఎల్ల య్య, దామోదర్‌, రాజయ్య, సంపత్‌ ఉన్నారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement