ఓటు లేకున్నా.. పోలింగ్‌ బూత్‌లోకి | - | Sakshi
Sakshi News home page

ఓటు లేకున్నా.. పోలింగ్‌ బూత్‌లోకి

Feb 12 2026 7:15 AM | Updated on Feb 12 2026 7:15 AM

ఓటు ల

ఓటు లేకున్నా.. పోలింగ్‌ బూత్‌లోకి

పోలీసుల అదుపులో యువకుడు

జగిత్యాలక్రైం/జగిత్యాలటౌన్‌: ఓటు లేకున్నా.. ఓ వ్యక్తి ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రంలోకి వ చ్చిన ఘటన జిల్లాకేంద్రంలోని ఏడోవార్డు బూత్‌ నంబర్‌ 22లో చోటుచేసుకుంది. దొంగ ఓటు వేయడానికి వచ్చాడని అనుమానించి న పోలింగ్‌ ఏజెంట్లు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఓటు వేయలేదని తేలడంతో కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలిపెట్టారు. అలాగే 26వ వార్డులో ఓటేసేందుకు ఓ వ్యక్తి రాగా.. పోలింగ్‌ కేంద్రం వద్దే స్వతంత్ర అభ్యర్థి భర్త సదరు వ్యక్తిని గుర్తించి నిలదీశాడు. దొంగ ఓటు వేసేందుకు వచ్చినట్లు ఒ ప్పుకున్నాడు. అతడిని పోలీసులకు అప్పగించారు.

ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఓటు లేకున్నా.. పోలింగ్‌ బూత్‌లోకి1
1/1

ఓటు లేకున్నా.. పోలింగ్‌ బూత్‌లోకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement