హ్యాపీగా ఉంది | - | Sakshi
Sakshi News home page

హ్యాపీగా ఉంది

Feb 12 2026 7:15 AM | Updated on Feb 12 2026 7:15 AM

హ్యాప

హ్యాపీగా ఉంది

హ్యాపీగా ఉంది ఉత్సాహంతో ఓటు వేశా తొలిసారి వేశా

ఏపీ నెల్లూరులో సీఎంఏ కోర్సు చేస్తున్న. నా తొలి ఓటుహక్కు వినియోగించుకోవడానికి గోదావరిఖని వచ్చిన. ఫస్ట్‌ టైం మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేయడం హ్యాపీగా ఉంది.

– రోహిత, సీఎంఏ, గోదావరిఖని

హైదరాబాద్‌లో చదువుతున్న. మున్సిపల్‌ ఎన్నికల్లో నా తొలి ఓటుహక్కును వినియోగించుకున్న. చాలా హ్యాపీ. ఓటు వేయడానికి ఆసక్తి, ఉత్సాహంతో గోదావరిఖనికి వచ్చా.

– అనన్య, బీటెక్‌, గోదావరిఖని

పెద్దపల్లి మున్సిపల్‌లో 15వ వార్డు ఓటరుగా పేరు నమోదు చేసుకున్నా. మున్సిపల్‌ ఎన్నికల్లో తొలిసారిగా ఓటుహక్కును వినియోగించుకున్నా. ఎంతో అనుభూతినిచ్చింది.

– జాపతి అనుదీప్‌, 15వ వార్డు

హ్యాపీగా ఉంది 
1
1/2

హ్యాపీగా ఉంది

హ్యాపీగా ఉంది 
2
2/2

హ్యాపీగా ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement