అభివృద్ధికి పట్టం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి పట్టం

Feb 9 2026 8:13 AM | Updated on Feb 9 2026 8:13 AM

అభివృ

అభివృద్ధికి పట్టం

మంథని: మున్సిపల్‌ను మరింత అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉన్న అభ్యర్థులకు తమ ఆశీర్వాదం ఉంటుందని, ఇందుకోసం ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండా లని పట్టణవాసులు అభిప్రాయపడ్డారు. మున్సిపల్‌ ఎన్నికలపై ‘సాక్షి’ ఆదివారం పట్టణంలో నిర్వహించిన చర్చావేదికలో పలువురు ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. రైతులు, వ్యాపా రులు, న్యాయవాదులు, ఆలయ పూజారులు, యువకులు తమ మనోగతం వెల్లడించారు. వారిమాటల్లోనే..

ప్రజా సమస్యల పరిష్కారంపై అవగాహన అవసరం

మంథని మున్సిపల్‌లో మిగిలిన పనులు పూర్తిచేయాలి

‘సాక్షి’ చర్చావేదికలో పట్టణ ప్రజల అభిప్రాయాలు

అభివృద్ధికి పట్టం 1
1/1

అభివృద్ధికి పట్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement