గ్రౌండ్‌ను విస్తరించాలి
పట్టణవాసులు ఉదయం, సాయంత్రం ఇదే గ్రౌండ్‌కు వస్తున్నారు. పోలీస్, కేంద్ర పారామిలిటరీ ఉద్యోగాలు సాధించేందుకు శిక్షణ పొందుతున్న వారు ప్రాక్టిస్ చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్, జిమ్ ఏర్పాటు చేయాలి.
– అవినాష్, అగ్నివీర్‌కు ఎంపికై న యువకుడు
అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
నేను సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో మానేరులో రెండు బావులు తవ్వించా. తాగునీటి సమస్య పరిష్కరించా. కానీ, గత పదేళ్ల ప్రభుత్వంలో పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడ్డారు. అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. – అంతటి అన్నయ్యగౌడ్,
జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్
గ్రౌండ్‌ను విస్తరించాలి


