వాకింగ్‌ట్రాక్‌ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

వాకింగ్‌ట్రాక్‌ ఏర్పాటు చేయాలి

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

వాకిం

వాకింగ్‌ట్రాక్‌ ఏర్పాటు చేయాలి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించాలి. గత పాలకవర్గం నిధులు మంజూరు అయ్యాయని చెప్పింది. కానీ, జీవో రాలేదు. పనులు జరగలేదు. కొత్త పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాలి.

– రాజేంద్రప్రసాద్‌, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు

అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మించాలి

వార్డుల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మించాలి. భవిష్యత్‌ తరాలకు ఇబ్బందులు కలుగకుండా ముందుకు వెళ్లాలి. రోడ్లపైకి మురుగునీరు రాకుండా చూసుకోవాలి. అప్పుడే స్వచ్ఛ సుల్తానాబాద్‌గా మారుతుంది.

– స్వామి, ఉద్యోగి, 12వవార్డు

వాకింగ్‌ట్రాక్‌ ఏర్పాటు చేయాలి
1
1/1

వాకింగ్‌ట్రాక్‌ ఏర్పాటు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement