3 వార్డులు.. ముగ్గురు అన్నదమ్ములు | - | Sakshi
Sakshi News home page

3 వార్డులు.. ముగ్గురు అన్నదమ్ములు

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

3 వార

3 వార్డులు.. ముగ్గురు అన్నదమ్ములు

పెద్దపల్లిరూరల్‌: ఒకేకుటుంబంలోని ముగ్గు రు అన్నదమ్ములు మూడు వార్డుల్లో పోటీకి దిగారు. కాంగ్రెస్‌ నుంచి కొలిపాక శ్రీనివా స్‌, కొలిపాక చిరంజీవి ఉన్నారు. కాంగ్రెస్‌ తో విభేదించిన కొలిపాక శ్రీనివాస్‌ (15వ వార్డు) ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ చైర్మన్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తనకు మద్దతుగా 24 మందిని కూడా పోటీలో నిలిపారు. ఈ క్రమంలోనే తన సోదరులు కొలిపాక చిరంజీవి(17వ వార్డు), కొలిపాక సంపత్‌ (18వవార్డు) నుంచి పోటీకి దింపారు. ముగ్గురు అన్నదమ్ములు పోటీపడుతుండడం చర్చనీయాశంగా మారింది.

బరిలో తోడికోడళ్లు

ఫ్యామిలీ పాలిటిక్స్‌

3 వార్డులు.. ముగ్గురు అన్నదమ్ములు 1
1/2

3 వార్డులు.. ముగ్గురు అన్నదమ్ములు

3 వార్డులు.. ముగ్గురు అన్నదమ్ములు 2
2/2

3 వార్డులు.. ముగ్గురు అన్నదమ్ములు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement