ఎడ్యుకేషనల్‌ హబ్‌ అవసరం | - | Sakshi
Sakshi News home page

ఎడ్యుకేషనల్‌ హబ్‌ అవసరం

Feb 2 2026 7:13 AM | Updated on Feb 2 2026 7:13 AM

ఎడ్యు

ఎడ్యుకేషనల్‌ హబ్‌ అవసరం

రామగుండం ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మారాలి. ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలి. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శుద్ధిచేసిన తాగునీరు అందించాలి.

– డాక్టర్‌ క్యాస శ్రీనివాస్‌, గోదావరిఖని

నోటుకు ఓటు వద్దు

కార్పొరేషన్‌ ఎన్నికల్లో అభ్యర్థులను చూసి ఓటు వేయాలి. వారు ఇచ్చే డబ్బులు, మద్యానికి ఓటు అమ్ముకోవద్దు. నిజాయతీని చూసి ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది.

– రాందాస్‌, 45వ డివిజన్‌

ఎడ్యుకేషనల్‌ హబ్‌ అవసరం 
1
1/1

ఎడ్యుకేషనల్‌ హబ్‌ అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement