–8లో
ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
విజయనగరంలోని కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం గురువారం ఘనంగా జరిగింది.
జియ్యమ్మవలస రూరల్: మాజీ డిఫ్యూటీ సీఎం పాముల పుష్పశ్రీ వాణి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు గురువారం చినమేరంగి పంచాయతీ సర్పంచ్, వార్డు ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పార్టీ నాయకులతో కలిసి ఓటువేసిన సిరా గుర్తును మీడియాకు చూిపించారు. ఎన్నికల సరళిని కాసేపు పర్యవేక్షించారు.


